సంయుక్త మీనన్ టాటో వెనుక ఇంత కథ ఉందా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లలో సంయుక్త మీనన్ కూడా ఒకరు. ఈమె మొట్టమొదటి సినిమా బీమ్లా నాయక్ సినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత మరో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా సక్సెస్ సాధించింది. అయితే ఈ మధ్యకాలంలో సంయుక్త నటించిన సినిమా విరుపాక్ష ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ని అందుకుంది.

Samyuktha Menon shows off her traveler tattoo | Malayalam Movie News -  Times of India

తెలుగులో ఇప్పటివరకు నాలుగు సినిమాలు నటించినా అవన్నీ వరుస సక్సెస్ లను సాధించి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇకపోతే ఈ మధ్యకాలంలో సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ గ్లామర్ తో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది. అయితే ఈమె పంపిన గ్లామర్ ఫోటోలను చూస్తే ఆమె వీపుపై ఒక టాటూను మనం గుర్తించవచ్చు.అయితే తన వీపుపై ఉన్న టాటూ ఏంటో దాని వెనక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం.

అ టాటో అర్థమేంటి అనే విషయానికి వస్తే తను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత అవకాశాలు రాకపోవటంతో ఈమె సుమారు ఒక వారం రోజులపాటు వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఉండేదట.. అందుకే ఈమె తన వీపుపై సంచారి అనే టాటూ వేయించుకుందట.ఈ టాటూ వ్యాల్యూ తెలిసినప్పటినుంచి పలువురు నెటిజన్లకు ఆశ్చర్యం కలిగే విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈమె ఒక గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.. ఎందుకంటే తను తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లర్ సాధించటంతో ఈమెకి అవకాశాలు వినబడుతూనే ఉన్నాయి.. అంతేకాకుండా ఈమె అభిమానులు మాత్రం సరైన కథలను ఎంచుకొని ఇలాగే తన కెరీర్ ని ముందుకు సాగించాలని కోరుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్లకు దీటుగా ఈ ముద్దుగుమ్మ ఉంటుందేమో చూడాలి మరి.

Share.