సినీ రంగంలో హీరోయిన్లు ఎక్కువ కాలం రాణించాలి అంటే అందంతోపాటు ఫిట్నెస్ను కూడా బాగా మెయింటైన్ చేయాలి. అప్పుడే అందరు దృష్టి వారి మీద ఉండి అవకాశాలు వస్తూ ఉంటాయని చెప్పవచ్చు. అందం లేకపోతే అసలు హీరోయిన్ అని ఎవరూ పట్టించుకోరని చెప్పవచ్చు.. ముఖ్యంగా పుట్టుకతోని అన్ని రకాలుగా అందంగా ఎవరు ఉండరని చెప్పవచ్చు. అందుకే మేకప్ బ్యూటీ పార్లర్ వంటివి పుట్టుకొచ్చాయి. ఇక కొంతమంది హీరోయిన్లు అయితే తమ సైజులను అందంగా చూపించుకునేందుకు పలు సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు.
మరి కొంతమంది ముక్కు, పెదాలు వంటివి వంటివి సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ తమ ప్రైవేటు పాటలు కోసం సర్జరీ చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ కూడా ఇందులో చేరిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈమె నోస్ లిప్స్ సర్జరీ చేయించుకుందని అయితే ఇప్పుడు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తూ ఉండడంతో.. తన పెళ్లికి కూడా సర్జరీ చేయించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఇలాంటి సర్జరీలు చాలామంది హీరోయిన్స్ సైతం చేయించుకున్నారు. ఇప్పుడు రకుల్ ప్రీతిసింగ్ కూడా ఇదే బాటపడుతూ ఉండడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. బాలీవుడ్లో పెద్దగా ఆఫర్లు వస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతోంది. ఇలాంటి సమయంలో కూడా ఈమె ఇలాంటి సర్జరీకి ముందడుగు వేయడంతో ఆశ్చర్యపోతున్నారు నేటిజన్స్.ఈ విషయం మాత్రం బాలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది .మరి ఈ విషయంపై రకుల్ ప్రీతిసింగ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా రకుల్ టాలీవుడ్ లో అల్లు అర్జున్ సరసన నటించాలని కోరిక ఉందంటూ మళ్ళీ కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో అభిమానుల సైతం బాలీవుడ్లో ఆఫర్లు వస్తున్న ఈమెకు సక్సెస్ కాలేదు అందుకే తెలుగులో మళ్లీ నటించాలని కోరుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జిమ్ములు ఎక్కువగా కష్టపడుతూ ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.