శ్రీ లీల జాతకంలో అలా ఉందా.. షాక్ లో ఫ్యాన్స్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ శ్రిలీల మొట్టమొదటిగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో పరిచయమైంది. ఆ సినిమాతో ప్రేక్షకులను అలరించి మెప్పించింది శ్రీలీల.ఆ తరువాత కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఈ యంగ్ బ్యూటీ ఆ తరువాత పలు అగ్ర హీరోలతో సినిమా అవకాశాలను దక్కించుకొని స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె చేతులో 10 సినిమాలు ఉన్నట్లుగా సమాచారం.

Sreeleela - Wikipedia

ఈ యంగ్ హీరోయిన్ గురించి తాజాగా ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతోంది.అదేమిటంటే శ్రీ లీల కొద్ది రోజుల్లోనే సినీ కెరియర్ ని ముగనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈమె సినిమాలు డిజార్డర్ గా మిగులుతాయని ఆ తరువాత ఇండస్ట్రీకి దూరం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే శ్రీ లీల జాతకం ప్రకారం ఆమెకి సినీ రంగం అచ్చు రాదని ఏమంటే ఆమెకి సినిమాపై ఉన్న మక్కువతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ జాతకం ప్రకారం ఈమెకి సినీ ఇండస్ట్రీ కలిసి రాదని చెబుతున్నారు.

ఈ మధ్యనే రవితేజతో ధమాకా సినిమాలో నటించి మంచి క్రేజ్ ను దక్కించుకుంది. అంతేకాకుండా ఈమధ్యనే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ,బాలకృష్ణ, వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకొని బిజీగా గడుపుతోంది. శ్రీలీల అయితే ఈమె జాతకం ప్రకారం ఇప్పుడు బాగానే అవకాశాలు వస్తాయి. కానీ రెండు సంవత్సరాల తర్వాత ఈమె డిజార్డర్ హీరోయిన్ అవుతుందని ఈమె జాతకంలో ఉందట. అయితే ఈమె గురించి ఇలాంటి వార్తలు రావడం అభిమానులను కాస్త నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇక శ్రీ లీల తన అందంతో, తన నటనతో ,తన డాన్స్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఇలాంటి హీరోయిన్ కు రెండు సంవత్సరాలే గడువు అంటే అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.

Share.