తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మరింత పాపులారిటీ దక్కుంచుకున్న ఈయన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఊహించని రేంజ్ లో గుర్తింపు సొంతం చేసుకున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఇండస్ట్రీకి ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన ఘనత ఈయన సొంతం.. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకత్వ ప్రతిభ దేశ నలుమూలలు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా విస్తరించేలా చేశారు. అలాంటి రాజమౌళి ప్రపంచ దేశాలలో కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన తీసిన సినిమాలు కొన్ని అయినా ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ గానే నిలిచింది.
ఇకపోతే ఈయన చేసే ప్రతి సినిమాలో కూడా ఆయన ఫ్యామిలీ భాగం పంచుకుంటుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే రాజమౌళి తన అన్న కీరవాణి భార్య వల్లి సోదరి రమాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రమాకి రాజమౌళితో వివాహం జరగడానికి ముందే ఒక వివాహం జరిగింది. వారి వివాహానికి గుర్తుగా కార్తికేయ జన్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ విషయంలో చాలామంది రమాకి పెళ్లయ్యాక కొడుకు ఉండి కూడా రాజమౌళి ఎందుకు పెళ్లి చేసుకున్నాడని అనుమానాలు కూడా ఎన్నో వచ్చాయి.
అయితే రమా కి పెళ్లయ్యాక కొడుకు పుట్టాక భర్తతో విభేదాలు రావడంతో విడిపోయిందట. ఇక శాంతినివాసం అనే సీరియల్ చేసే సమయంలో రాజమౌళికి రమా కి మధ్య పరిచయం పెరగడంతో అది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయిందని కూడా ఆలోచించకుండా రాజమౌళి పెళ్లి చేసుకొని కూడా పిల్లల్ని కనలేదు. ఈ మధ్యకాలంలో రమా రాజమౌళి గురించి వార్తలు బాగా వినిపించడంతో రమా మొదటి భర్త ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజెన్స్. కానీ ఎంత వెతికినా గూగుల్లో ఆమె మొదటి భర్త పేరు మాత్రం కనిపించలేదు. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ని ఆమె మొదటి వివాహం చేసుకుందట. ఇక ఈ పెళ్లి చేసింది కూడా కీరవాణి అని సమాచారం. అయితే అతడి నిజస్వరూపం పెళ్లి తర్వాత బయటపడడంతో కీరవాణి కూడా బాధపడ్డారని సమాచారం.