తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు పొందారు దేవి శ్రీ ప్రసాద్.అయితే ఈయన అసలు పేరు గంధం ప్రసాద్ గా ఉండేది. అయితే మొట్టమొదటిగా దేవి అనే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయడంతో ఆ సినిమా పెద్ద సక్సెస్ కావడంతో తన పేరుని దేవి శ్రీ ప్రసాద్ గా మార్చుకున్నాడు.ఆ సినిమా తర్వాత ఆనందం, నవ్వుతూ బతకాలి అనే సినిమాలను తీసి అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకోవడంతో దేవిశ్రీప్రసాద్ కు మంచి అవకాశాలు వెలుపడ్డాయి.
చిన్న హీరో సినిమాల నుంచి అగ్ర హీరో సినిమాల వరకు ఈయన మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. అంతేకాకుండా దాదాపు 100 సినిమాలకు పైగానే మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపించాడు. ఇలా తన జీవితం సంతోషంగా సాగుతున్న సమయంలో అత్తారింటికి దారేది సినిమాకు మ్యూజిక్ అందించి ఆ సినిమా ఫంక్షన్ లో హీరోయిన్ ప్రణీత తో దేవిశ్రీకి పరిచయం ఏర్పడి.. ఆది ప్రేమ వరకు దారితీసిందట.
అంతేకాకుండా పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యారనే వార్తలు కూడా వినిపించాయి..కానీ అదే టైంలో ప్రణీత కి త్రివిక్రమ్ కి గొడవ జరిగిందట. ఆ గొడవ కాస్త ఎక్కువ అయ్యి ప్రణీత, త్రివిక్రమ్ తో తీసుకున్న ప్రైవేట్ ఫోటోలను బయట పెడతానని బ్లాక్మెయిల్ చేశాడట. ఈ మొత్తం విషయాన్ని తెలుసుకున్న దేవిశ్రీప్రసాద్ తనకు ప్రణీత సెట్ అవ్వదని తనకు బ్రేకప్ చెప్పాడని సమాచారం..అప్పట్లో వీరిద్దరూ ప్రేమించుకున్న విషయం బ్రేకప్ అయిన విషయం టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది..
ఆ తరువాత దేవిశ్రీప్రసాద్ చార్మిని ప్రేమించాడని ఒక వార్త అప్పట్లో వైరల్ గా మారింది.. అయితే ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ దూరపు బంధువైన తన మరదలు తో త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. మరి ఈ విషయంపై దేవిశ్రీప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.