Rakul: రకుల్ తో ఐదు రోజులు ఆ పని చేసి వదిలేసిన ప్రభాస్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం.. ఇందులో ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేమని చెప్పవచ్చు.. కొంతమంది డైరెక్టర్లు సినిమా స్టోరీ రాసే సమయంలో తాము హీరో హీరోయిన్లను ఉద్దేశించి కథలను రాస్తూ ఉంటారు.. కానీ తీరా ఆ స్టోరీ హీరొ కు చెబితే..అది నచ్చక ఆ డైరెక్టర్ తీయబోయే సినిమాల్లో మరొక హీరో హీరోయిన్స్ వచ్చి చేరుతూ ఉంటారు.. ఇలా ఒక హీరో చేయవలసిన సినిమాలు మరొక హీరో చేసి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి.

How dare Rakul Preet Singh reject Prabhas!

ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ప్రతి ఒక్కరికి గుర్తు ఉండనే ఉంటుంది.. ఈ సినిమాలో ముందుగా ప్రభాస్ సరసన రకుల్ ప్రీతిసింగ్ అని హీరోయిన్గా తీసుకున్నారట. అంతేకాకుండా ఐదు రోజులపాటు వీరిద్దరికి సంబంధించి కొన్ని షూటింగ్స్ అన్ని వేషాలు కూడా చేసినట్లు సమాచారం ప్రభాస్కి రకుల్ ప్రీతిసింగ్ నచ్చలేదని దీంతో ఆమె అంతగా సెట్ అవ్వలేదని ఈ సినిమా షూటింగ్ ని క్యాన్సిల్ చేసినట్లు సమాచారం.

దీంతో ప్రభాస్ చెప్పిన మాటలను విన్న డైరెక్టర్ రకుల్ ప్రీతిసింగ్ ఈ సినిమా నుంచి తప్పుకోమని చాలా సున్నితంగా తెలియజేశారు. దీంతో రకుల్ ప్రీతిసింగ్ కూడా చేసేదేమీ లేక ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా జరిగాక చాలా రోజులకు ఈ విషయాన్ని తన స్నేహితుల దగ్గర చెప్పుకొని రకుల్ ప్రీతిసింగ్ చాలా బాధపడినట్లు తెలుస్తోంది .రకుల్ ప్రీతింగ్ స్థానంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించింది.

ప్రస్తుతం ప్రభాస్ మాత్రం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.. రకుల్ ప్రీతిసింగ్ మాత్రం బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది.. టాలీవుడ్ లో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేక సతమతమవుతోంది ఈ ముద్దుగుమ్మ. రకుల్ కు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది..

Share.