Chiranjeevi..టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎవరిఅండా లేకుండా పైకి వచ్చిన హీరో ఎవరంటే టక్కున చిరంజీవి (Chiranjeevi)అని చెబుతూ ఉంటారు.. చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే… ఎందుకంటే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకులలో మంచి ఇమేజ్ను సంపాదించుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతమంది హీరోలు వస్తున్న ఇప్పటికీ ట్రెండ్ లోనే ఉన్నాడు.మెగాస్టార్ ఒకవైపు ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు సినిమాలు చేస్తూ ఇంట్లో కుటుంబంతో సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు.
ఇప్పటివరకు ఆయన బ్లడ్ బ్యాంక్ ద్వారా , ఐ బ్యాంకు ద్వారా ఎంతోమందికి హెల్ప్ చేస్తూనే ఉన్నారు .ఎప్పుడు కూడా నెగటివ్ ని తన దగ్గరికి చేరనివ్వలేదు చిరంజీవి..ఒకవేళ ఏమైనా కామెంట్స్ వచ్చినా కూడా ఓపికగా ఉండేవాడు. అటువంటి చిరంజీవి ఓపికను నశించేలా చేసింది ఒక స్టార్ హీరో భార్య.. దీంతో కోపాన్ని బలోపేతం చేసింది.చిరంజీవి భార్య సురేఖకు కూడా ఇండస్ట్రీలో మంచి గౌరవం ఉంది. మెగా ఇంటి కోడలిగా ఆమెకి మంచి గౌరవం మర్యాదలు దక్కుతాయి. చిరంజీవిని ఎలా అభిమానిస్తారో ఆమెని కూడా చిరంజీవి అభిమానులు అంతగానే అభిమానిస్తారు. అటువంటి సురేఖను ఆ స్టార్ హీరో భార్య బాగా టార్గెట్ చేసి కించపరిచినట్లు తెలిసింది.
గతంలో నిహారిక పెళ్లిలో కూడా అవమానించే విధంగా మాట్లాడిందట.
అందరి హీరోల భార్యలు బిజినెస్ లు చేస్తుంటే చిరంజీవి భార్య సురేఖ మాత్రము చిరంజీవి పై ఆధారపడి బతుకుతోందని మనసుకు గుచ్చుకునే విధంగా కామెంట్స్ చేసిందట.ఇక చిరంజీవి భార్యని అంటే ఊరుకుంటాడా ఆమెపై ఫైర్ అయ్యాడట చిరంజీవి..చదువు ఉంటేనే సరిపోదు సంస్కారము మంచి గుణము మంచి నడవడిక ఉండాలి. అంతేకాకుండా ఓపిక సహనం అన్ని జీవితంలో ఉంటేనే మనము అంచలంచలుగా ఎదుగుతాము. నేను ఇన్ని మెట్లు ఎక్కటానికి నా భార్య కారణం నేను మెగాస్టార్ అయితే నా భార్య కూడా మెగాస్టార్ అవుతుంది అంటూ చిరంజీవి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆమె ఎక్కడ కనిపించినా కూడా మౌనంగా ఉండేదట.
ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు.