RamyaKrishna..టాలీవుడ్లో ఒకప్పటి హీరోయిన్ రమ్యకృష్ణ (RamyaKrishna)ప్రతి ఒక్కరికి సుపరిచితమే ..ఈమె తన అందంతో కుర్రకారును ఫిదా చేసింది. అంతేకాకుండా ఒకప్పుడు నరసింహ సినిమాలో లేడీ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. రమ్యకృష్ణ గ్లామర్ కి, డాన్స్ కి ఫిదా అవ్వాల్సిందే.. అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున సరసన నటించి ప్రేక్షకులకు ఇంకాస్త దగ్గర అయింది.
అలాంటి రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నది. రమ్యకృష్ణ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక స్టార్ డైరెక్టర్ అవకాశం ఇస్తానని పిలిపించుకొని ఫోన్లోనే సెక్స్ కి సంబంధించిన వీడియోలు చూపిస్తూ నువ్వు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తావా అంటూ ఆ డైరెక్టర్ రమ్యకృష్ణని చాలా ఇబ్బంది పెట్టాడట. ఇలా చేస్తే నీకు ఫ్యూచర్లో మంచి అవకాశం వస్తుందని ఇంకాస్త రెమ్యూనేషన్ ఎక్కువగా ఉంటుందని టాప్ హీరోయిన్ పొజిషన్ కి నిన్ను తెస్తానని ఆ డైరెక్టర్ రమ్యకృష్ణ తో మాట్లాడట.
అయితే రమ్యకృష్ణ చాలా కోపంతో ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయిందట. కానీ ఆ డైరెక్టర్ పేరు మాత్రం బయటకు పెట్టలేదు. ఎందుకంటే ఆయన పేరు బయట పెడితే ఇండస్ట్రీలో అవకాశాలు ఉండవని రమ్యకృష్ణ ఆలోచించి పేరు చెప్పలేదు. రమ్యకృష్ణ చెప్పకపోయినా అప్పట్లో చాలామందికి అర్థం అయ్యింది ఆ డైరెక్టర్ ఎవరనేది. రమ్యకృష్ణని లైంగికంగా వేధించిన డైరెక్టర్ చివరి రోజుల్లో కుక్క చావు చచ్చాడు. డైరెక్టర్ గా ఎన్నో డబ్బులు సంపాదించిన ఎవరు చూసే దిక్కు లేక తిండి పెట్టే వాళ్ళు లేక అతి దారుణంగా మరణించాడు. రమ్యకృష్ణను వేధించిన డైరెక్టర్ చనిపోయాడని తెలిసి రమ్యకృష్ణ నన్ను వేధించిన పాపం ఊరికే పోతుందా అని అనుకుందట.