సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది హీరోయిన్ మృణాల్ రాకూర్.. అందం అభినయంతో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇందులో నూర్జహాన్ పాత్రలో అద్భుతంగా నటించింది.అందరి మనసుల్లో సీతగా మాత్రం మిగిలిపోయిందని చెప్పవచ్చు. సాంప్రదాయమైన పద్ధతిలో కనిపించి చీర కట్టులో అందరిని మెప్పించిన ఈ బాటిల్ బ్యూటీ ఈ మధ్యకాలంలో పొట్టి పొట్టి దుస్తులలో పార్ట్ గ్లామర్ తో అందరికి షాక్ ఇస్తోంది.
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన సినిమా అప్డేట్ల తో పాటు ఫోటోలను కూడా అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా ఈమే కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది..
అందులో బికినీ వేసుకొని మరొకసారి రచ్చ చేస్తోంది లీవ్ లెస్ అండ్ డీప్ నెక్ ఉన్న ఒక టాప్ వేసుకున్న ఈమె క్యూట్ గా చూస్తూనే కుర్రకారుల గుండెల్లో గుబులు రేపేలా కనిపిస్తున్నది. అదిరిపోయే స్మైలీస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తోంది.
మృణాల్ రాకూర్ బికినీలో కూడా చాలా అందంగా కనిపిస్తోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. కొంతమంది మాత్రం గ్లామర్ షో చేయడం వల్ల మీ అభిమానులకు ఇది అసలు నచ్చడం లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2014లో మరాఠీ సినిమా విట్టి దండుతో ఈమె సీని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ప్రస్తుతం వరుస ఆఫర్లతో భారీ గాని దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హీరో నాని సరసన తన 30 వ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.