Anushka టాలీవుడ్ లో హీరోయిన్ అనుష్క (Anushaka )శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట సూపర్ సినిమాతో నాగార్జున సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. స్టార్ హీరోల సరసన నటించిన అనుష్క లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
వినిపిస్తున్న వార్తలు ప్రకారం అనుష్క, నాగార్జున పేరిట ఒక హాట్ ట్రెండీగా న్యూస్ వైరల్ గా మారుతోంది .వీళ్ళ మధ్య ఏదో ఉందంటూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పలు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వీళ్ళ మధ్య ఏదీ లేదని అనుష్క, నాగార్జున కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది.. ఈ మధ్యకాలంలో అనుష్క, నాగార్జున బయట ఎక్కడ కనిపించిన సందర్భాలు కూడా లేవు.. అంతేకాకుండా వీళ్లు మీటైనా సందర్భాలు ఎక్కడ వినిపించలేదు నాగార్జున ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా సరే అనుష్కకు సంబంధించిన ఏ విషయమైనా సరే నాగార్జున రియాక్ట్ అవ్వడం లేదు..
దీంతో నాగార్జున, అనుష్కని దూరం పెట్టాడు అన్న వార్తలు వైరల్ గా మారుతున్నాయి. దానికి మెయిన్ రీజన్ అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం తెలిసిన నాగార్జున అనుష్కను దూరంగా ఉంచినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. నాగార్జున, అనుష్క మధ్య ఏదో ఉన్నట్లు వార్తలు రావడంతో ..ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని ఆలోచించిన నాగార్జున ఈమెను దూరం పెట్టారట.
కానీ అనుష్క మాత్రం ఎవరు ఏదో అనుకుంటారని ఫ్రెండ్షిప్ ని మాత్రం స్పాయిల్ చేసుకోవాలా అంటూ తెగ బాధపడుతోందట. అంతే కాకుండా సోషల్ మీడియా రోజురోజుకు ఎక్కువగా దిగజారి పోతుందని సినీ ఇండస్ట్రీలో ఎలా పడితే అలా రూమర్లు క్రియేట్ చేస్తున్నారని బాధపడుతూ తన స్నేహితులతో చెప్పినట్లు సమాచారం.