అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ సంఘవి కూడా ఒకరు. ఈమె మొదట కృష్ణవంశీ దర్శకత్వంలో సింధూరం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఈ చిత్రంతో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఎక్కువ సినిమాలలో నటించిన ఈమె సెకండ్ హీరోయిన్ పాత్రలలోనే ఎక్కువగా నటించింది. అయితే ఈమె ప్రేమ కారణంగానే సినీ ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఆమె ఒక డైరెక్టర్ తో ఎఫైర్ ఉండడం వల్ల సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేసిందని టాక్ గతంలో వినిపిస్తూ ఉండేది.
సంఘవి కర్ణాటక ప్రాంతానికి చెందిన అమ్మాయి సంఘవి చిన్న వయసు నుంచి మోడలింగ్ అంటే ఎక్కువగా మక్కువ ఉండటంతో ఆ వైపుగా వెళ్లి బాల నటిగా కూడా సినిమాలలో నటించింది. ప్రముఖ కన్నడ సినిమా నటి ఆరతి సంఘవి నాయనమ్మకు చిన్న చెల్లెలు.. హారతి సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడు సంఘవి ఆమె వంట వెళ్లేదట అప్పుడే సినిమాలలో నటించాలని కోరిక ఆమెకు మొదలైంది.. మొదటిసారిగా తమిళ సినిమాతో ఈమె ఎంట్రీ ఇచ్చింది అజిత్ శాసన నటించిన సంఘవి తొలి సినిమా అమరావతి.
ఆ తర్వాత అనూహ్యంగా కృష్ణవంశీ డైరెక్షన్లో సింధూరం సినిమాలో నటించింది ఈ సినిమాకి ఈమె ఉత్తమ నటిగా కూడా అవార్డు అందుకుంది. ఆ తర్వాత శివయ్య సినిమా షూటింగ్ సమయంలో తెలుగు సినిమా డైరెక్టర్ సురేష్ వర్మ ఈమె ఎఫైర్ మొదలైనట్లు సమాచారం. ఇది ప్రేమగా మారి ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి మరి పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు వినిపించాయి. ఇక అంతే కాకుండా వీరిద్దరూ సీక్రెట్ గా కాపురం కూడా చేశారని వార్తలు వినిపించాయి.. ఇక తర్వాత సినీ ఇండస్ట్రీలోకి మళ్ళీ ఇచ్చిన సంఘవి పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయాలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.