విజయ్ దేవరకొండ తో ప్రేమపై ఘాటు రిప్లై ఇచ్చిన రష్మిక..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

శాండిల్ వుడ్ బ్యూటీగా గా పేరుపొందింది హీరోయిన్ రష్మిక. ఈమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది.. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా బాగానే ఆకట్టుకుంటోంది .ఇప్పుడు పాన్ ఇండియా క్రేజీ సినిమా పుష్ప-2 లో శ్రీవల్లి పాత్రలో నటిస్తోంది.మరొకవైపు రెయిన్బో అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాకు వినిపిస్తోంది.

Rashmika Mandanna, Vijay Deverakonda drop major hint about their  relationship

నిరంతరం ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో వైరల్ గా నిలుస్తూనే ఉంటుంది. విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉందని సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూనే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ అప్పుడప్పుడు కలిసే కనిపిస్తూ ఉండడం వల్ల ఈ వార్తలు మరింత దుమారాన్ని పెంచేసాయి. ఈమధ్య రీసెంట్గా ఆమె బర్తడే కి ఫ్యాన్స్, నేటిజన్స్ సోషల్ మీడియా ద్వారా రష్మికకు అభినందనలు తెలిపారు..

Vijay Devarakonda posts cryptic tweet amid marriage rumours with Rashmika -  Hindustan Times

అందుకు ప్రతిగా ఆమె ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేసింది. మరి కొంతమంది రష్మిక వీడియో పై ఒక న్యూస్ అల్లేయడం జరిగింది. విజయ్ దేవరకొండ, రష్మిక డేటింగ్ లో ఉన్నారంటూ ఈ వీడియోని మరొకసారి ప్రూఫ్ చేసిందని.. విజయ్ కి ఫేవరెట్ రింగ్ రష్మిక చేతికి ఉందని వారిద్దరూ ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారని త్వరలోనే మనకు కూడా గుడ్ న్యూస్ చెబుతారేమో అంటే ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.

ఈ వార్తలపై రష్మిక కాస్త సీరియస్ తీసుకుందేమో తెలియదు కాని ఒక ట్విట్కు రిప్లై ఇస్తూ అయ్యో ఓవర్గా ఆలోచించకు బాబు అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.

Share.