తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు మోస్ట్ బెస్ట్ కపుల్ గా పేరు పొందారు సమంత, నాగచైతన్య. వీరి విడాకుల విషయం ఎంత పాపులర్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఇప్పటికి కూడా వీరు విడాకులు తీసుకున్న విషయం అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఆ తరువాత చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఈమె కూడా విడాకులు తీసుకొన్న విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది..
అయితే సమంత విడాకుల ఎందుకు తీసుకున్నారో ఇప్పటికీ తెలియదు.. కానీ ప్రీతమ్ జుకల్కర్ వీరి వీరివిడాకులకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రీతమ్ సమంత తో చనువుగా ఉన్న ఫోటోలను చూసి నాగచైతన్య విడాకులు ఇచ్చారని గతంలో వార్తలు వినిపించాయి. అయితే అదే సమయంలో ప్రీతం ఈ వార్తలపై స్పందిస్తూ సమంతా నాకు అక్క లాంటిది నేను అక్క అని పిలుస్తాను అంటూ వార్తలను ఖండించాడు.
సమంత ,ప్రీతమ్ తో కలిసి చనువుగా ఉన్నట్లుగానే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా ఆయనతో చనువుగా ఉండే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కళ్యాణ్ దేవ్ , శ్రీజా విడాకులు తీసుకోవడం అలాగే వీరిద్దరి జంటలు విడాకులు తీసుకోవడానికి ప్రీతమ్ కారణమంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ప్రీతమ్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి .వీరి జంటలు విడాకులు తీసుకున్న తర్వాత ఎవరికి వారే అయిపోయారు.
ఒక వైపు సమంత వరుస సినిమాలలో బిజీగా ఉంటునే శ్రిజా ఇంకా విడాకులు తీసుకోలేదు కాబట్టి అయినప్పటికీ మెగా ఫ్యామిలీ కళ్యాణ్ దేవుని పక్కకు నెట్టేశారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.ఏదేమైనా వీరిద్దరి వైవాహిక జీవితానికి ప్రీతమ్ కారణమని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మాటలకి ప్రీతమ్ ఎలా స్పందిస్తాడో వెయిట్ చేయాల్సిందే.