సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించడం అంత సులువు ఏమి కాదు ఎన్నో అవమానాలను, ట్రోల్లింగ్, ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. హిట్ కొట్టిన తర్వాతే వారికి మంచి పేరు లభిస్తుందని చెప్పవచ్చు. ఈ విషయం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరికీ తెలిసిందే.. కానీ ఇండస్ట్రీలో కొన్ని విషయాలలో మాత్రం ఎక్కువగా కాంప్రమైజ్ అవుతూ ఉంటారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే అలాంటి ట్రిక్కు తెలియని కలర్స్ స్వాతి తనకే రియల్ని మధ్యలోనే ఆపివేయడం జరిగింది.
కలర్ స్వాతి అనే పేరుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె కలర్ స్వాతిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తనదైన స్టైల్ లో దూసుకుపోయే విధంగా కలర్స్ స్వాతి ట్రై చేసిన పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఆమె కాస్టింగ్ కౌచులకి కాంప్రమైజ్ అవ్వకనే ఆమె కెరియర్ ఇలా అయిందన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అప్పట్లో కలర్ స్వాతి ఫ్యాన్స్ కూడా ఆమె పైన ఎక్కువగా ఫైర్ అయ్యారు.
స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చినా కూడా మిస్ చేసుకుందని బాధపడ్డారు.. అయితే అందుకు కారణం సదురు డైరెక్షన్ ప్రొడక్షన్ ఆమెను కోరిక తీర్చమంటూ బలవంతం చేశారని అప్పుడు ఆమెకు ఆఫర్ ఇస్తామని కండిషన్ పెట్టినట్లుగా వార్తలు వినిపించాయి. ఈ విషయం అప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొంతమంది ఈ విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటే కలర్స్ స్వాతి మాత్రం ఎప్పుడూ కూడా ఈ విషయాలకు దూరంగానే ఉండేది. ప్రస్తుతం ఏమి ఇండస్ట్రీలో నిలదక్కోవడానికి చాలా కష్టాలు పడుతున్న పరిస్థితి ఏర్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ పైన ఎంతోమంది సెలబ్రెటీలు సైతం స్పందించారు.