మెగా డాక్టర్ నిహారిక గురించి రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉంటున్న నిహారిక గత కొద్దిరోజులుగా తన వైవాహిక జీవితంలో అడ్డంకులు ఉన్నాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వీటి పైన ఇప్పటివరకు మెగా కుటుంబం కాని నిహారిక కానీ అసలు స్పందించలేదు. ఈమధ్య సోషల్ మీడియాకు కూడా కాస్త గ్యాప్ ఇచ్చిన నిహారిక గడిచిన వారం నుంచి చాలా యాక్టివ్గా కనిపిస్తోంది.
నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను ఏదైనా విషయాలను సైతం తెలియజేస్తూ ఉంటుంది. మొన్నటి వరకు రెడ్ కలర్ లంగా ఓణీలో అందమైన ఫోటోలతో ఫోజులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే అభిమానులను పెంచుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరొకసారి మరో ఫోటో షూట్ తో నిహారిక అందరిని ఆకట్టుకుంటోంది. అందమైన పింక్ కలర్ చీరలో దానిపైన బ్లాక్ కలర్ బ్లౌజులు చాలా అందంగా కనిపిస్తూ ఒక పుల్లటి మామిడి ముక్కను తింటూ రకరకాలు ఫోటోలను స్టైల్ లో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.
నిహారిక అందుకు క్యాప్షన్ గా మామిడికాయలు లేకుండా సమ్మర్ ఏంటి అంటూ తెలియజేసింది నిహారిక. ఈ చీర లో చాలా అందంగా కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు మరి కొంతమంది నిహారిక ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉండడంతో భర్త లేకుండా నిహారిక ప్రెగ్నెంట్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిహారిక జొన్నలగడ్డ చైతన్యత 2020లో వివాహమయ్యింది.. ఇక తర్వాత నిహారిక చేస్తున్న పనుల వల్ల తన జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నిహారిక గురించి ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంటోంది.
View this post on Instagram