ఇప్పుడు సినీ రంగం అంటేనే ఎక్కువగా గ్లామర్ ప్రపంచం అని చెప్పవచ్చు.. ఇక్కడ హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే అందాలను బాగా మెయింటైన్ చేస్తూ ఉండాలి.. పైగా పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటైన్ చేస్తూ వాటిని అప్పుడప్పుడు విప్పి చూపించాల్సి ఉంటుంది.. అంటే బాగా ఎక్స్పోజింగ్ చేయవలసి ఉంటుందని చెప్పవచ్చు.. అప్పుడే కుర్రాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోతుంది. సినిమాలలో అవకాశాలు కూడా బాగానే వస్తూ ఉంటాయి.. అయితే ఈ మధ్యకాలంలో కేవలం అందాలను విప్పి చూపించే వారికి అవకాశాలు బాగా వస్తున్నాయని తెరమీదికి కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు.
ఈ విషయాల పైన ఒక్కొక్కరికి ఒకో వాదన ఒకోరకంగా ఉంటుంది. మరి కొంతమంది మాత్రం ఈ పని ఎలా చేస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా స్పందించడం జరిగింది.. ఆమె మాట్లాడుతూ అందాలు ఎక్స్పోజింగ్ చేస్తేనే. ఇప్పుడు అవకాశాలు వస్తూ ఉంటాయి.. తప్ప టాలెంట్ చూసి అవకాశాలు వస్తాయి అని ఎవరైనా చెప్తే అసలు నమ్మవద్దంటూ తెలియజేస్తోంది ఇప్పుడు జనరేషన్ మొత్తం గ్లామర్ వైపే అట్రాక్ట్ అయిందని తెలియజేస్తోంది.
గ్లామర్ ఎక్స్పోజింగ్ చేయకుంటే మన పక్క ఎవరూ చూడరు కనీసం దర్శకులు కూడా ఒక అవకాశం కూడా ఇవ్వరు.. సిన్ కు తగ్గట్టుగా మనం డ్రెస్ వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ ఉండాలి అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది నిధి అగర్వాల్.. ప్రస్తుతం ఇమే చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి కొంతమంది మాత్రం ఇది వాస్తవమే అంటూ తెలియజేస్తున్నారు. ఇక గతంలో ఈమె ఒక హీరోతో ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి ఎట్టకేలకు ఆ విషయం పైన క్లారిటీ ఇచ్చింది నిధి అగర్వాల్.