Rajamouli:కార్తికేయ అసలు రాజమౌళి కొడుకు కాదా.. నిజం ఏమిటంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

Rajamouli..టాలీవుడ్ లో దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli)తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించాయి. RRR చిత్రంతో ఆస్కార్ అవార్డు అందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా తన పేరును విస్తరించేలా చేశారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక భారీ బడ్జెట్ సినిమాని చేయబోతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ రాజమౌళి కొడుకు కార్తికేయ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

SS Karthikeya turns Akashavaani producer. SS Rajamouli is a proud father

రాజమౌళి కొడుకు కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు పొందారు.. ఏదైనా సినిమని రీజనల్ బౌండరీ దాటించడంలో ప్రమోషన్ చేయడంలో కార్తికేయ బాగా పాపులారిటీ సంపాదించారు..RRR చిత్రానికి ఆస్కార్ దక్కింది అంటే దాని వెనుక కార్తికేయ కృషి చాలానే ఉందని చెప్పవచ్చు.. ఆస్కార్ నామినేషన్ కి అప్లై చేసే ప్రాసెస్ నుండి…RRR మూవీ క్యాంపస్ పైన పలు బాధ్యతలు వరకు వ్యవహరించి కార్తికేయ చాలా దగ్గరుండి చూసుకున్నారు. అలాగే రాజమౌళి కూడా ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు.

ఇదంతా బాగానే ఉన్నా రాజమౌళికి కార్తికేయ సొంత కొడుకు కాదు.. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. రాజమౌళి, రమా 2001 లో వివాహం చేసుకున్నారు. అయితే నిజానికి అంతకుముందే పరమాకు వివాహమై విడాకులు కూడా అయ్యాయి రమ తన మొదటి భర్త ద్వారా ఒక కొడుకును జన్మించింది. అతడే కార్తికేయ కార్తికేయలు రాజమౌళి తన సొంత కొడుకుల స్వీకరించారు.

అలాగే వివాహం అనంతరం రాజమౌళి, రమా ఒక కూతురుని దత్తకు తీసుకోవడం జరిగింది. ఆమె పేరే మయూఖ. రాజమౌళిని ఇప్పటివరకు కార్తికేయ నాన్న అని పిలవడట ఎప్పుడు తనని బాబా అనే పిలుస్తూ ఉంటారట. ఈ విషయంపై రాజమౌళి చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. తనకు పుట్టాక పోయిన కొడుకుని కూడా కొడుకుల స్వీకరించాలంటే అది చాలా గ్రేట్..

Share.