Srikanth..తమిళంలో తను నటించిన ఇతర భాషలలోని డబ్ చేసి విడుదల చేసి మంచి పాపులారిటీ సంపాదించిన హీరోలలో తమిళ్ యాక్టర్ శ్రీకాంత్ (Srikanth)కూడా ఒకరు.శ్రీకాంత్ తెలుగులో చేసింది తక్కువ సినిమాల అయినప్పటికీ పలు చిత్రాలను కీలకమైన పాత్రలలో నటించారు. గత కొద్ది కాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న శ్రీకాంత్ కు ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
విదేశాలలో చదువులు పూర్తి చేసుకున్న శ్రీకాంత్ నటన పైన ఆసక్తి ఉండడంతో లక్షల రూపాయల ఇచ్చే ఉద్యోగ జీతాన్ని వదిలేసి మరి సినిమాల లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సినీ నటుడు దర్శకుడు శశి దర్శకత్వం వహించిన రోజా పూలు అనే సినిమా ద్వారా మొదటిసారి టాలీవుడ్ పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
తన చిత్రాలని అప్పుడప్పుడు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ తమిళ భాషతో పాటు తెలుగులో కూడా బాగానే మార్కెట్ సంపాదించుకున్నారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు శ్రీకాంత్ ముఖ్యంగా కథల విషయంలో ఆలోచించి వ్యవహరిస్తున్న డు.. ఆ మధ్య నెత్తిన హీరోగా వచ్చిన లై చిత్రంలో రెండో హీరోగా శ్రీకాంత్ నటించిన ఈ సినిమాతో పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.
అలాగే రాగాల 24 గంటల్లో అనే సినిమాలలో నెగిటివ్ షెడ్డు ఉన్న పాత్రలో నటించిన పెద్దగా కలిసి రాలేదు. శ్రీకాంత్ నటించిన చిత్రాలకి అతని భార్య వందన కూడా సహనిర్మాతగా ఉంటుంది. సినీ బ్యాగ్రౌండ్ లేకున్నా ఫ్యామిలీ నుంచి వచ్చిన.. ఆమె ప్రొడ్యూసర్ గా తన భర్త చిత్రాలకి తానే సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారనీ తెలియజేశారు శ్రీకాంత్.