మాస్ హీరో రవితేజ ప్రస్తుతం డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ ఏడవ తేదీన వరల్డ్ వైడుగా విడుదల కాబోతోంది.. ఇక టైటిల్లో డిఫరెంట్ చూపించిన ఈ సినిమా ఇప్పటికే టీజర్ తో అంచనాలను పెంచేసింది. రావణాసుర అనే క్యారెక్టర్ తో నెగిటివ్ స్టేట్స్ ఉన్న హీరో రవితేజ ఇందులో కనిపించబోతున్నారు. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ నుండి ముందుకు రావడం జరిగింది.
ట్రైలర్ తాజాగా విడుదల చేయడం జరిగింది.. ట్రైలర్లో రవితేజని తీసుకొని వెళ్లే విజువల్స్ ని చూపించారు. తర్వాత యాక్షన్ మోడ్ స్టార్ట్ చేసి మరల ఒక్కసారిగా వేరియేషన్ చూపించారు. లాయర్ పాత్రలో రవితేజ నటించిన బోతున్నారు. ఇక ఆ క్యారెక్టర్లు రొమాంటిక్ యాంగిల్ ఆవిష్కరించారు అందులో అను ఇమ్మానియేల్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ క్యారెక్టర్ చెప్పుకొని ఎలివేన్స్ నడిపించారు ఇందులో అనుకోకుండా ఒక కేసులో చిక్కుకోవడం జరుగుతుంది. దీంతో ఒకసారిగా మలుపు తిరుగుతుంది. ఈ సినిమా మొత్తం యాక్షన్ కామెడీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఇక రవితేజ మరొకసారి తన నటనతో మైమరిపించేలా చేస్తున్నారు ముఖ్యంగా సంపత్ రాజ్ చేయని హత్య నేరంలో ఇరుక్కోడు అతనికి రవితేజ టేకప్ చేస్తున్నట్లుగా చూపించారు.. యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా ఉన్నాయి. ఈ ట్రైలర్లు మెజారిటీ యాక్షన్ నిర్మించిన ఆవిష్కరించడం ద్వారా తెలుస్తోంది. ఓవరాలిగా పోలీసులకి సవాల్ విసిరే ఒక క్రిమినల్ రవితేజ పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే జయరాం పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.