Nhiharika..గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నాగబాబు కూతురు నిహారిక(Nhiharika )విడాకుల వ్యవహారం వైరల్ గా మారుతూనే ఉంది.. జొన్నలగడ్డ చైతన్య తో విడాకులు తీసుకోబోతోంది అంటు సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎక్కడా అఫీషియల్ గా ప్రకటన అయితే ఇవ్వలేదు .. ఇంస్టాగ్రామ్ లో మాత్రం ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా డిలీట్ చేయడం జరిగింది దీంతో వీరి వ్యవహారంపై వార్తలు నిజమేనని వినిపించాయి.
అయితే ఈ విడాకుల వ్యవహారాన్ని మాత్రం నిహారిక పట్టించుకోకుండా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాల పైన ఇంట్రెస్టింగ్ వీడియోస్ లో షేర్ చేస్తూ ఉంటుంది.రీసెంట్గా మెగా డాక్టర్ నిహారిక యంగ్ డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీని రాసుకొచ్చింది.. హ్యాపీ బర్తడే సౌరవ్ గారు.. ఈ ఏడాది మీదే మీ దర్శకత్వ ప్రతిభ మమ్మల్ని ఆశ్చర్యపరచడం ఖాయం అంటూ కామెంట్లు చేసి ట్యాగ్ చేయడం జరిగింది
.
ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నామంటూ కామెంట్ చేస్తున్నారు మరొక పిక్ లో హార్ట్ డేస్ అంటూ తన స్నేహితురాలితో దిగిన ఒక ఫోటోను షేర్ చేసింది.. కాఫీ డేట్ కి తన స్నేహితులతో వెళ్లిన నిహారిక అక్కడ హాట్ చాక్లెట్ అంటూ చేతిలో కాఫీ కప్పు ఉన్నటువంటి ఒక ఫోటోను షేర్ చేసింది. బయట ఇలాంటి ప్రచారం జరుగుతున్న నిహారిక విడాకుల పైన ఏమాత్రం స్పందించలేదు .
దీంతో కొంతమంది నిహారిక ఈ విషయంపైన స్పందిస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు .మరికొంతమంది ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచార వార్తలేనా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.మరి ఈ విషయంపై మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇస్తే తప్ప అసలు విషయం ఏంటన్నది తెలియదని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.