Vijaydevarakonda..బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఒక గే అని పలువురు హీరోలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నారని ఇలా ఎన్నో రకాలుగా ప్రచారాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆయనతో ఒక తెలుగు హీరో లింకు పెడుతూ దుబాయ్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సంధు ట్విట్ చేయడం జరుగుతోంది. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ (Vijaydevarakonda) బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ ,కన్నడ ,మలయాళం ఏకకాలంలో విడుదల అయింది.
విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా అనన్య పాండే నటించింది ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించారు. వాస్తవానికి ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ ఛార్మి కలిసి నిర్మించాలనుకున్నారు.. కానీ భారీ బడ్జెట్ సినిమా కావడంతో కరణ్ జోహార్ కూడా ఇందులో భాగవయ్యారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో విజయ్ దేవరకొండతో, కరణ్ జోహార్ శారీరక సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నించారని అయితే విజయ్ దేవరకొండ అందుకు ససే మీరా ఒప్పుకోలేదంటూ..ఉమైర్ సంధు చేసిన ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.
అయితే ఒకప్పుడు కేవలం బాలీవుడ్ మేకర్స్ గురించి బాలీవుడ్ హీరోల హీరోయిన్ల గురించి మాత్రమే ఉమైర్ సంధు ట్విట్లు చేసేవారు.. కానీ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ నటీనటుల గురించి దర్శక నిర్మాతలకు గురించి కూడా ఇలాంటివి చేస్తూ ఉండడంతో పలువురు అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు.
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు వాడుతూ ఉమైర్ సంధు చేసిన ట్విట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది.అసలు వాస్తవానికి ఈ ఉమైర్ సంధు అనే వ్యక్తి ఉన్నారా లేడా అనే అనుమానాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి. కేవలం ఈయన దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు తప్ప ఆధారాలు మాత్రం లేవు.
#KaranJohar tried his best to seduce #VijayDeverakonda. He wants to sleep with him during #Liger shoots but he REJECTED his offer badly.
— Umair Sandhu (@UmairSandu) March 24, 2023