Surekha Vani..తెలుగు సినీ రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుపొందింది నటి సురేఖ వాణి(Surekha Vani). ఈమె గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.. స్టార్ హీరోలకు అత్తగా అమ్మగా కూడా నటించింది.ఎన్నో సినిమాలలో ఎంతో పద్ధతిగా కనిపించే సురేఖవాణి బయట మాత్రం హీరోయిన్ లకు మించి అందాలతో సెగలు పుట్టిస్తూ ఉంటుంది. ముఖ్యంగా భర్త చనిపోయాక కూతురితో కలిసి సురేఖ వాణి చేసేటువంటి ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక అందాల ఆరబోత విషయంలో ఎలాంటి హద్దులు లేకుండా సురేఖవాణి చెలరేగిపోతూ ఉంటుంది.
ఇక కూతురుని హీరోయిన్గా చేయడానికి ఇమే చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. ఈ సమయంలోనే సురేఖవాణి, తన కూతురు సుప్రీతా కలిసి సోషల్ మీడియాలో తన అంద చందాలతో పలు రిల్స్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే పలు రకాలుగా నెగిటివ్ కామెంట్లు వచ్చిన పెద్దగా పట్టించుకోదు ..కేవలం తమ పనికి రాము చేసుకుంటూ వెళుతూ ఉంటారు. దీనిలో భాగంగా సురేఖవాణి తాజాగా ఒక వీడియోని పోస్ట్ షేర్ చేయడం జరిగింది.
గోవింద గోవింద అనే సినిమాలోని అందమా అందమా అనే సాంగ్లు ఒక లైన్ తీసుకొని అందుకు తగ్గ స్టెప్పులు వేసి వీడియోలను పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో సురేఖ వాణి పింక్ కలర్ చీరలో డాన్స్ వేస్తూ తన నడుము బొడ్డు అందాలను చూపిస్తూ పవర్ బ్యాక్ అందాలతో ఫోజులు ఇస్తోంది. ముఖ్యంగా సురేఖవాణి బ్యాంక్ అందాలను చూపిస్తూ తెగ సెగలు పుట్టిస్తోంది అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram
/p>