Mega fans:రామ్ చరణ్-అల్లు అర్జున్ మధ్య విభేదాలు ఉన్నాయా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

RRR సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియావ్యాప్తంగా క్రేజీ సంపాదించుకున్నారు రామ్ చరణ్. ఇక రీసెంట్ గా ఆస్కార్ అవార్డు రావడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఏకంగా ప్రధాని మోడీతోనే ఇండియా టుడే కాంప్లేవ్ లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. రామ్ చరణ్ ఇలా ఈయన క్రేజ్ నేషనల్ వేడిగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే రామ్ చరణ్ ఇంతటి క్రేజ్ రావడం అల్లు కుటుంబానికి ఇష్టం లేదని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Ram Charan at Naa Peru Surya Naa Illu India event: My dad used to tell me  to learn how to dance by watching Allu Arjun | Entertainment News,The  Indian Express

ఎందుకంటే. RRR సినిమా మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత అందరూ అభినందించారు ట్విట్ట్లు చేసి మరి ప్రశంసించారు..కానీ అల్లు అర్జున్ మాత్రం లేటుగా స్పందించారు.. అలాగే పుష్ప -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారని అల్లు అర్జున్ అభిమానులు తెలియజేస్తున్నారు. అయితే ఇదంతా ఓకే అనుకుంటే ఆయన చేసిన ట్వీట్లు ఎన్టీఆర్కు మాత్రం స్పెషల్ విష్ చేయడం మరొకసారి వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని విషయాన్ని బయటకి కనిపించేలా చేశాయి.

రామ్ చరణ్ కు ఏదో జస్ట్ కాంగ్రెస్లేషన్ మాత్రమే చెప్పారని కానీ ఎన్టీఆర్ ని మాత్రం ఆకాశానికి ఎత్తేసారని దీంతో అల్లు అర్జున్ దక్కని క్రేజ్ రామ్ చరణ్ కు దక్కేసరికి అల్లు అర్జున్ చాలా కోపంగా ఉన్నారంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇక రామ్ చరణ్ కూడా RC -15 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

RRR చిత్రానికి గాను నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. దీంతో మరొకసారి RRR సినిమా సీక్వెల్ పైన పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈసీఎల్ పైన కూడా భారీగానే అంచనాలు ఉండబోతున్నట్లు సమాచారం. ఏదిఏమైనా మరొకసారి అల్లు అర్జున్ మెగా కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నట్లు వైరల్ గా మారుతున్నాయి.

Share.