ఆటో డ్రైవర్ గా మారిన సల్మాన్ ఖాన్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ సూపర్ స్టార్.. కండల వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ ఆటో డ్రైవర్ గా మారడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారా..? అయితే పన్వెల్ వీధుల్లో రద్దీగా ఉండే వీధుల్లో ఆయన ఆటో నడుపుతూ కనిపించాడు. నీలి రంగు టీ షర్ట్, బ్లాక్ కలర్ షార్ట్, టోపీ పెట్టుకుని ఆయన ఆటో నడపడం చూసి అందరూ ఆశ్చర్య పోవటమే కాకుండా అభిమానులు సైతం కేరింతలు కొట్టాడు. సల్మాన్ ఖాన్ 56 పుట్టినరోజు సందర్భంగా ఇలా పన్వెల్ లో రద్దీగా ఉండే వీధుల్లో ఆటో నడుపుతూ ఉన్న సల్మాన్ ఖాన్ ను చూసి అభిమానులంతా ఫోటో దిగడానికి తెగ ఎగబడ్డారు.

https://www.instagram.com/reel/CYD0vsOF04Z/?utm_source=ig_web_button_share_sheet

 

ఇక పుట్టిన రోజుకు ముందు రోజు ఫామ్ హౌస్లో పాముకాటుకు గురైన సల్మాన్ ఖాన్ ను, అక్కడే ఉన్న ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ఏమీ లేకపోవడంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక అదే రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సల్మాన్ ఖాన్ రాత్రి సమయంలో ఆటో నడుపుతూ అందరికీ సర్ప్రైజ్ షాకిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో అది బాగా వైరల్ అవుతోంది.

Salman Khan was seen driving an auto on the roads of Panvel, Video Viral | Dailyindia.net

Share.