ఎంతో అద్భుతంగా ఉన్న సేనాపతి ట్రైలర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సీనియర్ హీరో, కమెడియన్ అయిన రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్న తాజా చిత్రం సేనాపతి. ఇక ఈ సినిమాలో నరేష్ అగస్త్య, హర్షవర్ధన్, జ్ఞానేశ్వరి కండ్రెగుల, సత్యప్రకాష్ , జీవన్ కుమార్, పావని రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ను ఆహా లో విడుదల చేస్తున్నారు. ఈ నెల 31 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ నుర్ ఆహా లో విడుదల చేయడం జరిగింది.ఈ ట్రైలర్ సస్పెన్స్ త్రిల్లర్, ఆసక్తికరంగా అద్భుతంగా కొనసాగింది. ఇక ఈ సినిమాకి నిర్మాతగా సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం శ్రావణి భరద్వాజకు అందించారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నట్లు గా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

Share.