రష్మి రావడంతో..జబర్దస్త్ ప్రోమో రికార్డ్ వ్యూస్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు బుల్లితెరపై నవ్వులు పూయించే కార్యక్రమాలలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాయి. తాజాగా వచ్చే గురువారం కి సంబంధించి ఒక జబర్దస్త్ ప్రోమో విడుదల అయ్యింది. అయితే కేవలం ఒక్క రోజులోనే ఈ ప్రోమో 30 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకున్నది. అంతేకాకుండా 70 k ప్లస్ లైక్కులను కూడా చాలా పట్టడం గమనార్హం.

అయితే ఈ promo కి ఇంతటి పాపులర్ కావడానికి గల కారణం యాంకర్ అనసూయ హాజరు కాలేక పోవడం అని స్పష్టంగా అర్థం అవుతోంది. ఇక ఆమె స్థానంలోకి రష్మీ ఎంట్రీ ఇచ్చింది. ఇక రష్మి నచ్చావే నైజాం పోరి.. అనే పాటతో డాన్స్ చేసుకుంటూ మతి పోగొట్టింది.ఇక హైపర్ ఆది కూడా ఎప్పటిలాగానే తన స్కిట్ లతో పంచులతో ప్రవాహం సృష్టించాడు. ఇక రాకెట్ రాఘవ, చలాకి చంటి అదిరే అభి వంటివారు తమ స్నేహితులతో బాగానే అలరించారు. జడ్జెస్ ఈ వారం పర్ఫామర్ ఆఫ్ ది డే గా ప్రకటించారు. మరి ఈ ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఈ గురువారం వరకు వేచి చేయాల్సిందే.

Share.