బాలయ్య-రవితేజ అన్ స్టాపబుల్..వీడియో వైరల్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ ఆహ లో “unstoppable” షో కి హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎపిసోడ్కి ఎంతోమంది స్టార్స్ వస్తూనే ఉన్నారు. ఇక బాలయ్య ఈ స్టార్స్ తో చేసే సందడి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ మెంట్ చేస్తుందని చెప్పవచ్చు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఏడో ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు ఆహా నిర్వాహకులు . ఎపిసోడ్ లో మాస్ మహారాజా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని వచ్చి ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేశారు.

అయితే రవితేజ ఎంట్రీ ఇచ్చిన వెంటనే నీకు నాకు పెద్ద గొడవ అయ్యిందట క్లారిటీ ఇవ్వు అని బాలయ్య అడగగా.. దానికి రవితేజ పని పాట లేని డాష్ గార్లకు ఇదే పని అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని అర్థమైంది. అలాగే బాలయ్య అడిగిన ప్రశ్నలకు అన్నింటికీ రవితేజ సమాధానం ఇస్తూ ప్రేక్షకులను మైమరపించి ఎలా చేశారు. అయితే రవితేజ కెరీర్ లో ఉన్న డ్రగ్స్ కేసు గురించి కూడా బాలయ్య అడగ దీనిపై మాట్లాడుతూ రవితేజ ఒకింత బాధను వ్యక్తం తెలియజేశారు. మరి బాలయ్య రవితేజ చేసిన ఈ మాస్ అల్లరి ఫుల్ వీడియో. ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది

Share.