హీరో నాని తన కొడుకుతో ఆడుతున్న వీడియో వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇందులో కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, సాయి పల్లవి లేడి లీడ్ రోల్స్ లో నటించారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఫోటోలు, వీడియో, పాటలు ప్రేక్షకులను బాగా అలరించారు అని చెప్పవచ్చు.

తాజాగా హీరో నాని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ని షేర్ చేయడం జరిగింది. నా కొడుకు నాని నా లయన్ ల ఉన్నావ్ అంటూ ఆ వీడియోలో తెలిపారు. నాని ఆ చిత్రంలో శ్యామ్ సింగరాయ్ సినిమాలో రెండు గెటప్ లో కనిపిస్తున్న సంగతి మనకి తెలిసిందే. అందులో ఒక గెటప్ కి మీసకట్టు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై నాని అభిమానులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Share.