బిగ్ బాస్ నుంచి సిరి ఎంత సొంతం చేసుకుందో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నిన్నటి తో ముగిసిపోయింది. ఇక అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న గ్రాండ్ ఫినాలే ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించి సన్నీ విజేతగా ప్రకటించారు. ఇకపోతే ఈ బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లలో సిరి కూడా ఒకరిగా మిగిలి పటాకా ఆఫ్ ద బిగ్ బాస్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో ఏ ఒక్క అమ్మాయి కూడా నిలవలేదు కానీ మొట్టమొదటిసారి సీజన్ ఫైవ్ లో టాప్ ఫైవ్ లో బిగ్ బాస్ హిస్టరీ లో సిరి ఒకరి గా నిలబడి చరిత్ర సృష్టించింది.

Bigg Boss 5 Contestant Siri Hanumanth Images, Age, Biography, Movies,

ఆఖరికి బిగ్‌బాసే స్వయంగా చెప్పాడు. ఈ ఇల్లు భావోద్వేగాల నిధి అయితే అందులో సిరివి నీవంటూ ఆమెపై పొగడ్తల జల్లు కురిపించాడు. ఇకపోతే సిరి ట్రోఫీని గెలుచుకోకపోయినప్పటికీ టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలబడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది m ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సిరి మొత్తం 15 వారాలకు గానూ 25 లక్షల రూపాయలను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

Share.