మంచు లక్ష్మి కి యాక్సిడెంట్.. ఎలా జరిగిందంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మంచు మోహన్ బాబు గారాలపట్టి మంచు లక్ష్మి గాయాలపాలయ్యారు. ఆమెకు రక్తం కారేలా గాయాలు కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె చేతి వేళ్లకు బలంగా దెబ్బ తగలడం వల్ల రక్తం వచ్చినట్టు ఉంది.. ఇక ఆ గాయం కారణంగా జీన్స్ చిరిగిందా లేదా రిఫ్డ్ జీన్స్ వేసుకోవడం వల్ల గాయాలు అయినప్పుడు మోకాలి దగ్గర చిన్న గాయమైందా అన్నట్టుగా మనకు ఈ ఫోటోలో కనిపిస్తోంది.. ఇక ఈ ఫోటో చూసిన వారి అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

Lakshmi Manchu shares her fangirl moment with veteran actor and BB Malayalam host Mohanlal; says, "you have inspired me all through my life" - Times of India

అయితే ఒక్క నిమిషం.. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు.. అవి నిజమైన గాయాలు కావు.. మంచు లక్ష్మికి జరిగింది రియల్ ఆక్సిడెంట్ కాదు రీల్ ఆక్సిడెంట్ అట. షూటింగ్ కోసం ఆమె అలా మేకప్ వేసుకున్నారు అని సమాచారం. ప్రస్తుతం మంచు లక్ష్మి మూడు నాలుగు సినిమాలలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అంతే కాదు మలయాళం లో స్టార్ హీరో మోహన్ బాబు సినిమాలో కూడా లక్ష్మి నటిస్తున్నారు. ఫైట్ సీన్స్ లో కూడా పాటిస్పేట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారా ఆ పోస్టులను పెడుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలా చేతికి, మోకాలికి గాయాలైనట్లు ఫోటోలు పెట్టడం తో నిజంగా ఆక్సిడెంట్ అయిందని అనుకున్నారు.. ఇక అందరూ ఏమైంది.. ఎలా ఉంది అని మంచు లక్ష్మి కి మెసేజ్ లు పెడుతూ ఉండగా ఆమె ఇదంతా షూటింగ్ లోనిది రియల్ ఆక్సిడెంట్ కాదు.. అంటూ అందరికీ నిజం చెప్పి సంతోష పరిచింది.

Share.