2వ రోజు కలెక్షన్స్ విషయంలో తగ్గేదేలే అంటున్న పుష్ప ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా పుష్ప డిసెంబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పవచ్చు. మొదటి రోజు మంచి కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు కూడా తగ్గేదేలే అంటూ కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది. ఇకపోతే ఏరియావైజ్ ఈ సినిమా రెండవ రోజు ఎన్ని కలెక్షన్లు రాబట్టిందో ఇప్పుడు చూద్దాం. రెండవ రోజు ఈ సినిమా దాదాపుగా 20 కోట్ల రూపాయల షేర్ని వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో ని ఏకంగా 14 కోట్ల రూపాయల షేర్ రావడం గమనార్హం.

రెండవ రోజు కూడా చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. బన్నీ మా స్టామినా కి ఈ సినిమా నిదర్శనమని చెప్పవచ్చు అయితే మిగిలిన రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం గమనార్హం తమిళ్ హిందీ భాషల్లో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. నైజాం: 18.84 కోట్లు
సీడెడ్: 6.22 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.05 కోట్లు
ఈస్ట్: 2.19 కోట్లు
వెస్ట్: 2.05 కోట్లు
గుంటూరు: 2.83కోట్లు
కృష్ణా: 1.92 కోట్లు
నెల్లూరు: 1.53 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 38.60 కోట్లు
తమిళనాడు: 3.05 కోట్లు
కర్ణాటక: 4.90 కోట్లు
హిందీ: 3.35 కోట్లు
ఓవర్సీస్: 60.5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 1.40 కోటి
ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 58.90 కోట్లు..పుష్ప సినిమాకు రూ.150 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమాకు రూ.59 కోట్ల షేర్ వచ్చింది.

Share.