రామారావు ఆన్ డ్యూటీ.. మూవీ నుంచి బిగ్ అప్డేట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మాస్ హీరో రవితేజ, చివరగా నటించిన చిత్రం క్రాక్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ ఏడాది ఒకేసారి నాలుగు సింహాలను ఓకే చెప్పాడు రవితేజ. షూటింగ్ మొదలు పెట్టి.. త్వరలోనే విడుదలకు పోతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రం నుంచి తాజాగా ఒక అప్డేట్ విడుదలైంది.

ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. మంచి అంచనాలు నెలకొల్పుకొని ఉండగా ఇప్పుడు మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఓ మాసివ్ అనౌన్స్మెంట్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఈ అప్డేట్ ఏంటో వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో మజిలీ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా సామ్ సి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది కూడా వరుస విజయాలతో రవితేజ ఉండాలని కోరుకుందాం

Share.