రకుల్ ప్రీతిసింగ్ ఫోటోపై ట్రోలింగ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఏక్కువగా ఫ్యాషన్, ఫిట్నెస్ పైనే దృష్టి పెడుతూ ఉంటారు. ఇలాంటి వాటి పైన ఎక్కువగా దృష్టి పెట్టి హీరోయిన్లలో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. హీరోయిన్ అటు టాలీవుడ్ బాలీవుడ్ పై తెగ సందడి చేస్తోంది. ఇక ఈమె వేసుకొని వస్త్రాధారణ ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటి డ్రెస్ పైనే కొన్ని ట్రోల్స్ ని ఎదుర్కొంటోంది ఈ ముద్దుగుమ్మ.వాటి గురించి చూద్దాం.Netizens Trolling Rakul Preet Singh

ఇదివరకు కూడా ఇలాంటి విషయంలో కొందరు కథానాయకులు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. కెమెరా ముందు తెలిసి తెలియక వీరు చేసే కొన్ని మిస్టేక్ వల్ల ఇలాంటి సందర్భాలను ఎదుర్కొంటూ ఉంటారు. చాలాసార్లు పొట్టి దుస్తుల్లో అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్. అలా ఇప్పుడు పింక్ డ్రెస్సులు పొట్టి స్కర్టు లో ఒక ఈవెంట్ కు హాజరైనప్పుడు కెమెరా కంటికి చిక్కిందిలా. స్కర్ట్ చాలా చిన్నది పైగా అది కొంచెం పైకి తేలిపోయి కనిపించింది. దీంతో ఈమె పై కొంతమంది నెటిజెన్స్ కామెంట్లు చేశారు. కాస్త మీ ఫోకస్ డ్రెస్ మీద కూడా పెట్టండి అంటూ సలహా ఇచ్చారు. దీంతో ఇమే తీవ్రమైన వ్యాఖ్యలు ఎదుర్కొంటోంది.

छोटी स्कर्ट में Oops मोमेंट का शिकार हुई Rakul Preet Singh, कुर्सी पर बैठते ही दिखने लगे प्राइवेट पार्ट

Share.