ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న మహేష్..ఫొటోస్ వైరల్?

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ప్రస్తుతం వీకెండ్ మస్తీని ఎంజాయ్ చేస్తోంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు ఆయన భార్య నమ్రత తాజాగా తన స్నేహితులతో కలిసి సెండ్ చేశారు. ఈ క్రమంలోనే రుచికరమైన భోజనం చేసిన తరువాత ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలలో దర్శకుడు వంశీ పైడిపల్లి తో పలువురు కనిపిస్తున్నారు. పిక్స్ లో మహేష్, నమ్రత, వంశీ పైడిపల్లితో పాటు పలువురు కన్పిస్తున్నారు. అందులో మహేష్ బాబు నీలిరంగు స్వెట్‌షర్ట్‌లో, నమ్రత నలుపు దుస్తులలో కన్పిస్తున్నారు. ఈ ఫోటోలను నమ్రత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ గత రాత్రి గురించి!!సరదా సాయంత్రాలు..మంచి సమయాలు!! అంటూ వ్యాఖ్యానించింది.

నమ్రత,మహేష్ బాబుల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో బిజీ బిజీగా ఉన్నారు.ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహించగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా 2022 ఏప్రిల్ 1న విడుదల కానుంది.

Share.