లవంగాలతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

వంటింట్లో దొరికేటువంటి వాటిలో లవంగాలు కూడా ఒకటి. ఈ లవంగాల లో అనేక రసాయన పదార్థములు ఉంటాయి. అయితే ఇలా భాగాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1). లవంగాలు లో ఉండే మూజనల్ అనే రసాయనం ఉండటం వల్ల పంటిలోనొప్పిని తగ్గిస్తుంది.

2). దగ్గుకు సహజమైన మందుగా లవంగం పనిచేస్తుంది.

3). ఏదైనా తిన్న తరువాత అడగకుండా వాంతులు వచ్చినట్లు అయితే ఈ లవంగాలను తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

4). లవంగాలను బాగా నూరి ఆ పొడిని నీళ్లలో తడిపి ముద్దగా చేసి వాటిని ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గుతుందట.

5). ప్రతి రోజు టీలో వీటిని వేసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

6). క్రమం తప్పకుండా ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది.

7). తులసి ఆకులు, పుదీనా, లవంగాల మిశ్రమాలతో తీసుకొని తాగితే నరాలకు బాగా శక్తి లభిస్తుందట

Share.