మెంతి ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎక్కడైనా దొరికేటటువంటి ఆకుకూరలలో మెంతాకు కూడా ఒకటి. ఈ ఆకు వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. చాలా మంది కడుపులో కాస్త ఇబ్బందిగా అనిపించడం మెడికల్ షాప్ కి వెళుతూ ఉంటారు. కాలేజీలో చిన్న సమస్యలకు ఇంటి వైద్యం తోనే నయం చేసుకోవచ్చు ఇప్పుడు అలాంటి వాటి గురించి చూద్దాం.

1). మెంతాకు ను బాగా దంచి పేస్ట్ చేసి, తలలో చుండ్రు , వెంట్రుకలు పట్టించడంవల్ల బాగా మెరుస్తాయి.

2). ఇక ముఖానికి ఈ పేస్టు రాయడం వల్ల ల ముఖం అందంగా తయారవుతుంది.

3). వైద్యం అధికంగా వచ్చినప్పుడు మెంతి ఆకులను శుభ్రంగా కడిగి, రసంగా చేసి ఒక చెంచా తేనెతో కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.

4). కామెర్ల వ్యాధిని పడినవారు, లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికి , ఈ మెంతి ఆకులు బాగా ఉపయోగపడతాయి.

5) నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు మెంతి ఆకులను రసంగా చేసుకొని తాగడం వల్ల చక్కగా నిద్రపడుతుంది.

Share.