శివశంకర్ మాస్టర్ కోసం రంగంలో దిగిన సోనుసూద్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిన్నటి రోజు ప్రముఖ నృత్య కళాకారులు మరియు నటులు శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడ్డారు అన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ వార్త బాగా వైరల్ గా మారింది. అయితే వారి కుటుంబం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి రీత్యా ఇబ్బందుల్లో ఉందని తెలపడం జరిగింది. ఎందుకు సినీ ప్రముఖులే కొంతమంది వారికి సాయం చేయాలని వారే స్వయంగా తెలియజేశారు.

అయితే గత రెండేళ్ల నుంచి కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా కూడా ఎంతో సేవ చేసినటువంటి రియల్ హీరో సోనూ సూద్ శివ శంకర్ మాస్టర్ కోసం ముందుకు వచ్చారు. ఆల్రెడీ తాను వారి కుటుంబంతో టచ్లో ఉన్నారని, అన్ని విధాల ప్రయత్నిస్తున్నాను అని హామీ ఇచ్చారు. మరి సోను ప్రయత్నం సఫలమైంది శివ శంకర్ మాస్టర్ మళ్ళీ కోరుకోవాలని మనం కూడా ఆశిద్దాం.

ఏది ఏమైనా సోను సూద్ తన సహాయంతో ఎంతో మంది ప్రజలను బతికించారు. కానీ ఇలాంటి వ్యక్తి పైన ప్రభుత్వాలు కక్షగట్టి, దాడులు చేయడం వల్ల ప్రజలు ప్రభుత్వంపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share.