బిగ్ బాస్ కంటెస్టెంట్ లపై.. షాకింగ్ వాఖ్యలు చేసిన విశ్వక్ సేన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఇక తాజాగా బిగ్ బాస్ -5 లో సన్నీకి సపోర్టు చేస్తున్నాడు ఈ యువ హీరో. సన్నీ ని ఎవరైనా ఏమైనా అంటే వారికి గట్టిగా కౌంటర్ ఇస్తున్నాడు. ఇక అంతే కాకుండా బిగ్ బాస్ లో ఉండే వారి పై సెటైర్లు వేయడం జరిగింది.

ఈ వారం జరిగిన నామినేషన్ పై కూడా విశ్వ కామెంట్ చేశాడు.సన్నీ రవి, రామచంద్ర నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సన్నిధికి వారిద్దరితో గొడవ జరిగింది. ఈ గొడవలో తప్పులు విషయాన్ని పక్కన పెడితే.. విశ్వక్సేన్ మాత్రం సన్నీకి మద్దతు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రవి,శ్రీరామచంద్రుల పై సెటైర్లు కూడా వేశారు.Viswaksenఇక వారిద్దరూ అలా తిరుగుతూ ఉంటే షుగర్ వచ్చిందేమో అని కౌంటర్ వేసాడు విశ్వక్ సేన్. ఇక వీరిద్దరి పై సెటైర్లు వేయడం నెటిజన్లు తప్పుపడుతున్నారు.

Share.