‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో.. హిట్ అవ్వడానికి కారణం అతనేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీరు ఇరువురు ప్రస్తుతం ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నారు. ఇక వీరికి కామన్ ఫ్రెండ్‌గా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఉన్న సంగతి అందరికీ విదితమే. కాగా, జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చి సందడి చేశారు. ఇక షోలో తారక్ క్వశ్చన్స్ అడుగుతుండగా, చెర్రీ వాటికి స్ట్రెయిట్ అండ్ పాస్ట్‌గా ఆన్సర్స్ ఇచ్చేశాడు. ఇక మధ్య మధ్యలో ఇరువురు హీరోల తమ సినిమాల గురించి పలు విషయాలు పంచుకున్నారు.

దాంతో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కూడా హిట్ అయింది. అయితే, ఫ్యాన్స్ కొందరు మా హీరో వల్లే షో హిట్ అయిందని అనుకుంటున్నారు. కాగా, ఇద్దరు హీరోల పార్టిసిపిషేషన్ వల్లే షో సూపర్ హిట్ అయినట్లు అర్థమవుతున్నది.
మొత్తంగా సినీ ఇండస్ట్రీలో హీరోలందరూ ఒక్కటే అనుకున్న భావనను క్రియేట్ చేశారు తారక్, చెర్రీ.

Share.