ఒత్తిడిని ఈ విధంగా నివారిద్దాం

Google+ Pinterest LinkedIn Tumblr +

నేటి పోటీ ప్రపంచం లో ప్రతి ఒక్కరికి ఒత్తిడి బాగా ఎక్కువైపోయిందని చెప్పాలి. పని వల్ల కావచ్చు, సాటి వారితో పోటీ వల్ల కూడా కావచ్చు. ఈ ఒత్తిడి ఇలానే కొనసాగితే మన లోని ప్రాణశక్తి, వ్యాధి నిరోధక శక్తి నశించుకుపోతాయి. ఆ తర్వాత మధుమేహం, రక్త పోటు అధికమవుతాయి. అయితే ఈ ఒత్తిడిని జయించటానికి కొన్ని పానీయాలు ఉపయోగపడతాయి అవేంటో చూద్దాం..

తులసి టీ – హార్మోన్లను సరైన సమ స్థితికి తీసుకువచ్చి ఒత్తిడినీ, ఆందోళలనను తగ్తిస్తుంది.
అల్లం, నిమ్మ నీళ్లు కలిపినా మిశ్రమం మన లోని హానికారక రసాయనాలను బయటకి పంపిస్తాయి.
ఐస్‌ కలిపిన బొప్పాయి- టీ – దీనిలో ఉండే కెరోటనాయిడ్స్‌ ఒత్తిడిని నివారించడంలో ఎంతగానో పనిచేస్తాయి.
క్యారెట్‌, టమోటో జ్యూస్ కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి.

Share.