ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకుందట.. విద్యా బాలన్ చెప్పిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో బాలీవుడ్ భామ విద్యా బాలన్ బసవతారకమ్మ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఈ పాత్రను ఆమె తప్ప వేరే ఎవరు న్యాయం చేయలేరని చిత్రయూనిట్ విద్యా బాలన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పింది విద్యా బాలన్.

కేవలం ఎన్.టి.ఆర్ భార్యగానే బసవతారకం తెలుసని ఆమె జీవితం గురించి ఎక్కువ విషయాలు ఎప్పుడు పబ్లిక్ ఫ్లాట్ ఫాంలోకి తీసుకురాలేదని.. అందుకే ఆ పాత్ర నటించేందుకు ఆసక్తి కలిగిందని చెబుతుంది విద్యా బాలన్. కథలో ఆమెది చాలా కీలకమైన పాత్ర ఆ కారణం చేత కూడా ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నటించేందుకు ఒప్పుకున్నా అని చెప్పింది విద్యా బాలన్.

Share.